Writer Padmabhushan Concept Video: యంగ్ టాలెంట్ సుహాస్ తర్వాతి చిత్రం గురించి Promo Video| ABP Desam
2022-07-11 5
Color Photo సినిమా ఫేమ్ Suhas, Tina Shilparaj జంటగా Chai Bisket Films, Lahari Films నుంచి వస్తున్న చిత్రం Writer Padmabhushan. ఈ చిత్రంలోని కన్నుల్లో నీ రూపమే సాంగ్ విడుదలైంది. దాని గురించి ఓ వెరైటీ ప్రోమో వీడియో ద్వారా సుహాస్ చెప్పారు.